<br/>విజయనగరం: ఆశావర్కర్లు ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తమ సమస్యలను వైయస్ జగన్‌కు వారు విన్నవించారు. కనీస వేతనాలు అందడం లేదని, వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ప్రతిపక్ష నేతకు ఫిర్యాదు చేశారు.