మోసకారికి బుద్ధి చెబుదాం

పశ్చిమగోదావరిః టి. నర్సాపురం మండలం వీరభద్రపురంలో మాజీ ఎమ్మెల్యే బాలరాజు గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీరు లేక అల్లాడుతున్నామని గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. పించన్లు, రేషన్ సక్రమంగా రావడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. మోసపూరిత హామీలతో గద్దెనక్కి అన్ని వర్గాల ప్రజలను వంచించిన చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బాలరాజు ప్రజలకు పిలుపునిచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top