తాడిపత్రి పట్టణంలో గడప గడపకు వైయస్సార్

తాడిపత్రి టౌన్‌: పట్టణంలోని 1వవార్డు పరిధిలోని బీహెచ్‌మహల్‌, గాంధీనగర్‌ వీధుల్లో గురువారం  ఉదయం 10–00 గంటల నుండి 12–30 వరకు గడప గడపకు వైయస్సార్‌ కార్యక్రమాన్ని వైయస్సార్‌సీపీ నేతలు నిర్వహించారు.
– నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు కార్యక్రమం జరిగింది.  198 ఇళ్లకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నీటి సమస్యతో పాటు పలు సమస్యలను వార్డు ప్రజలు నేతలకు విన్నివించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top