విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

గుంటూరు: ఈ నెల 21న వెయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని గుంటూరులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముస్తఫా, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్త్తఫా మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలను పండుగలా జరుపుకుంటామన్నారు.
 
Back to Top