ధర్మాన్ని ఎప్పుడైనా రక్షించారా బాబూ?

విజయవాడ:  ప్రత్యేక హోదా తెస్తామని ఓట్లు చేయించుకున్న చంద్రబాబు ఎప్పుడైనా ధర్మాన్ని రక్షించారా అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు.  బాబు దీక్షకు డ్వాక్రా మహిళలను తరలించాని ఆదేశించడం సిగ్గు చేటు అన్నారు. ఈ నెల చంద్రబాబు దీక్ష ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు ఢిల్లీలో ఎందుకు నిరాహార దీక్ష చేయరని నిలదీశారు. ఢిల్లీలో ఉద్యమించే వారికి మద్దతిస్తామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top