వైఎస్సార్సీపీ సింగపూర్ కమిటీ

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ ఎన్ ఆర్ ఐ కమిటీలు నియమించింది. సింగపూర్ కమిటీకి కన్వీనర్ లుగా కొమ్మిరెడ్డి కోటిరెడ్డి, డి. జయప్రకాశ్, పృథ్వీరాజ్ లు... సెక్రటరీలుగా రుద్ర భూమ్ రాజ్, పి.మురళి, ఎమ్. సుధాకర్, వి. వీరారెడ్డి, బి. మోహన్ లు నియమితులయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా డి. ప్రకాశ్, పి. వేణుగోపాల్, గుంటి రాము, ఎ. సురేష్, ప్రదీప్ కుమార్, ఎమ్. శ్రీనివాస్, శివరామిరెడ్డి, సీహెచ్. వెంకటేశ్, ఎస్. నీలాద్రి, సి. శ్రీకాంత్ రెడ్డి, కె. లక్ష్మణ్ లు అదేవిధంగా ట్రెజరర్ గా చింతలపూడి గంగాధర్ లను పార్టీ నియమించింది.

Back to Top