వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ అధ్యక్షులు  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

 
Back to Top