రైల్వే అధికారులతో ఎంపీల భేటీ

విజయవాడ: రైల్వే అధికారులతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు భేటీ అయ్యారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, విశాఖ రైల్వే జోన్‌పై అధికారులతో చర్చించనున్నారు. సమావేశంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్‌లు పాల్గొన్నారు. 
 
Back to Top