వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల ఆమరణ దీక్ష ప్రారంభంఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆమరణ దీక్షలో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్‌రెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డిలు దీక్షలో పాల్గొన్నారు. ఎంపీలకు పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి ప్రారంభించారు. 
 
Back to Top