బాబు పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం


– వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
అమరావతి: చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పులపాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల వలసలు పెరిగాయని, ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందన్నారు. 
ఆంధ్రప్రదేశ్‌లో సంక్షోభంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 
 
Back to Top