విజయవాడ: ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు అమలు చేసేందుకు మా పోరాటం ఆగదని వరప్రసాద్ పేర్కొన్నారు. చివరి వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. మాకు ఇలాంటి అవకాశం కల్పించిన వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.