ఎమ్మెల్యే సంజీవయ్యపై డీఎస్పీ దౌర్జన్యం


నెల్లూరు: వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై సూళ్లూరుపేట డీఎస్పీ రాంబాబు దౌర్జన్యానికి దిగారు. ప్రజా సమస్యలను మంత్రి నారాయణకు వివరిస్తుండగా వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే సంజీవయ్యాను డీఎస్పీ లాగేశారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే సంజీవయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారని విమర్శించారు.
 

తాజా వీడియోలు

Back to Top