నెల్లూరు: చదువులో పేద విద్యార్థులకు ప్రోత్సహించేందుకు ముందుటానని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది పదో తరగతిలో పదికి పది పాయింట్లు సాధించిన విద్యార్థులకు రూ.50 వేలు ప్రోత్సాహకం అందజేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.