వైయస్‌ఆర్‌సీపీ మండల కార్యకర్తల సమావేశం

విశాఖ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మునగపాక  మండల కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహిస్తున్నట్లు పార్టీ మండల కన్వీనర్‌ మళ్ల సంజీవరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటలకు స్థానిక పార్టీ కార్యాలయం వద్ద జరిగే సమావేశానికి నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తరలిరావాలన్నారు. సమావేశానికి నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ అతిధిగా హాజరవుతారన్నారు. సమావేశాన్ని విజయవంతం చేయాలని సంజీవరావు కోరుతున్నారు.

Back to Top