వివాహ వేడుక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

కాశం: మద్దిపాడు మండలంలోని ఇనమనమెళ్లూరు మాజీ సర్పంచ్‌ గంగిరెడ్డి కుమారుని వివాహానికి బాలినేని శ్రీనివాసరెడ్డి, సంతనూతలపాడు ఎంఎల్‌ఏ ఆదిమూలపు సురేష్, వైయస్‌ఆర్‌పార్టీ రాష్ట్ర ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి,నాయకులు వైవీ భద్రారెడ్డి తదితరులు హాజరై వధూ వరులను ఆశీర్వదించారు. ఆయన వివాహ జీవితం ఆనందంగా సాగాలని కోరుకున్నారు. వారి వెంట చుండూరి రవి, మద్దిపాడు మాజీ యంపీపీ అప్పల కుమారస్వామి, గ్రామ వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు వాకా కోటిరెడ్డి, జిల్లా పార్టీ నాయకుడు గుడ్డపాతల రవి, పలువురు వైయస్‌ఆర్‌సీపీ మండల స్ధాయి నాయకులు, పాల్గొన్నారు.

Back to Top