సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి

విజయవాడః సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని వైయస్‌ఆర్‌సీపీ నేత పార్థ«సారధి అన్నారు. ఉద్యోగులు ఆమరణ దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదని సామాన్యులకు మేలు చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు లేదని విమర్శించారు. గాల్లో దీపం పెట్టినట్లు గ్యారంటీ లేనివాటిలో ఉద్యోగుల సొమ్మును పెట్టుబడిగా పెట్టడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు.

తాజా వీడియోలు

Back to Top