రైతులకు న్యాయం జరిగేవరుకూ పోరాటం ఆగదు..

తూర్పుగోదావరిః పచ్చచొక్కా రైతులకు రూ.25 లక్షలు చెల్లించి సాధారణ రైతులకు 15 లక్షలు చెల్లించడం దారుణమని వైయస్‌ఆర్‌సీపీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. సీతానగరం మండలం రఘుదేవపురంలో రైతుల పరిహారం కోసం ఆమరణ దీక్ష చేపట్టిన జక్కంపూడి రాజాను ఆయన పరామర్శించారు. రైతులకు న్యాయం జరిగేవరుకు పోరాటం ఆగదన్నారు.
 
 
Back to Top