చంద్రబాబు రాజకీయ ఉన్మాది


హైదరాబాద్‌: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై దాడి జరిగిన తరువాత చంద్రబాబు భాష చూస్తుంటే రాజకీయ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు ముఖంలో క్రూరత్వం కనిపిస్తుందని తెలిపారు. ఏదైన ఘటన జరిగితే మానవత్వం ఉన్న వ్యక్తులు స్పందిస్తారన్నారు. రాజకీయ పార్టీలు ఎందుకు స్పందించారని చంద్రబాబు అనడం దుర్మార్గమన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top