రైల్వేజోన్ కోసం ఆత్మగౌరవయాత్ర

వైజాగ్ః  విశాఖకు  రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో ఈనెల 22న అనకాపల్లి నుంచి భీమిలి వరకు ఆత్మగౌరవ యాత చేపట్టనున్నట్టు వైయస్సార్సీపీ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆత్మగౌరవ యాత్రలో టీడీపీ అరాచకాలను ఎండగడుతామన్నారు.

Back to Top