తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు


హైద‌రాబాద్‌) తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు. వినాయ‌క చ‌వితి అంతా భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో ఆచరిస్తున్నార‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. ఈ పండుగ‌తో విఘ్నాలు తొల‌గిపోయి విజ‌యాలు క‌లుగుతాయని ఆకాంక్షించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top