నేటి నుంచి వైయ‌స్ జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌

హైద‌రాబాద్‌) ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ నేటి నుంచి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్నారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఇంగ్లాండ్ త‌దిత‌ర దేశాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ది రోజుల పాటు ఆయ‌న ఈ ప‌ర్య‌ట‌న‌లో ఉంటార‌ని పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.
Back to Top