సాంబశివుడు కుటుంబాన్ని పరామర్శించిన వైయస్ జగన్

కర్నూలుః నారాయణ రెడ్డి అనుచరుడు సాంబశివుడు కుటుంసభ్యులను వైయస్ జగన్ పరామర్శించి  ఓదార్చారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.  వైయస్ జగన్ వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తదితరులున్నారు. చెరుకుల పాడు గ్రామంలో అశ్రునయనాల మధ్య నారాయణరెడ్డి, సాంబశివుడు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top