<strong>విజయనగరంః</strong> కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్ద హుతూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ ప్రతిపక్ష నేత,వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబసభ్యులకు సంతాపాన్ని ప్రగాఢ సానుభూతిని తెలిపారు. <br/>