<strong>శ్రీకాకుళం:</strong> న్యాయమూర్తి పున్నయ్య మృతి పట్ల వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పున్నయ్య గొప్ప మానవతావాది అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. <br/>