ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజలకు ట్విట్టర్ లో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. <p lang="en" dir="ltr">May this season of joy, peace and giving enrich our lives. Wish you and your loved ones a merry Christmas.</p>— YS Jagan Mohan Reddy (@ysjagan) December 24, 2015