వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తదితరులు వేడుకల్లో పాల్గొని భారీ కేక్‌ను కట్‌ చేశారు. ఈ సంరద్భంగా వైయస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
 
Back to Top