అనిల్‌కుమార్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో య‌డం బాలాజీ

ఒంగోలు: ప్రకాశం జిల్లా అర్యవైశ్య యువజన సంఘం ప్రధాన కార్యదర్శి గుర్రం అనిల్ కుమార్ జన్మదినోత్సవ వేడుకలలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త య‌డం బాలాజీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అనిల్‌కుమార్‌కు ఆయ‌న కేక్ తినిపించి శుభాకాంక్ష‌లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో జిల్లాకు చెందిన ఆర్య‌వైశ్య సంఘం నాయ‌కులు, వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం నాయ‌కులు పాల్గొన్నారు. 

Back to Top