Watch: విజ‌య‌వాడ ప్ర‌కాశం బ్యారేజ్ ద‌గ్గ‌ర క్షేత్ర ప‌రిశీల‌న‌లో వైఎస్ జ‌గ‌న్

ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఆయన సర్ ఆర్థర్ కాటన్, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిలకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి పట్టిసీమ ప్రాంతానికి వచ్చారు

Back to Top