విరుపాపురంలో షర్మిలకు బ్రహ్మరథం

కర్నూలు, 12 నవంబర్‌ 2012: మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న షర్మిలకు కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని విరుపాపురం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సోమవారం సాయంత్రం విరుపాపురం చేరుకున్న షర్మిలకు అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికుల నుంచి అఖండ స్వాగతం లభించింది.
Back to Top