పలువురిని పరామర్శించిన వాసుబాబు

రావులప్రరు:ఉంగుటూరు మండలంలో సోమవారం పలువురు కుటుంబ సభ్యులను నియోజకవర్గ కన్వీనర్‌ పుప్పాల వాసుబాబు పరామర్శించారు. రావులప్రరులో తాడిశెట్టి  పెద్దింట్లు మృతి చెందగా ఆకుటుంబాన్ని, అదేవిధంగా నారాయణపురంలో  పుట్టా వీరాస్వామి మృతి చెందగా ఆకుటుంబాన్ని వాసుబాబు పరామర్శించారు. పరామర్శించిన వారిలో ఉంగుటూరు, నిడమ్రరు మండలాల కన్వీనర్లు మరడ వెంకట మంగారావు, సంకు సత్య కుమార్, సువ్వారి శ్రీను, బండారు నాగరాజు,పైడి అరుణ్‌కుమార్,నెక్కల పెంటయ్య, గురువెల్లి ప్రసాద్,  చోడవరపు నారాయణ, ద్రోణాద్రి తాతారావు,అడగర్ల మురళీ, బి శివ, మూల సురేష్,తదితరులు ఉన్నారు.

Back to Top