వైయస్ఆర్సీపీలో ఆదాయపు పన్నుమాజీ కమిషనర్

చిన్న కడుబూరు:

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని చిన్న కడుబూరు గ్రామంలో ఇద్దరు ప్రముఖులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాకినాడకు చెందిన ప్రజారాజ్యం పార్టీ నేత చలమలశెట్టి సునీల్, గుంటూరుకు చెందిన ఇన్‌కం ట్యాక్సు విశ్రాంత కమిషనరు సి.ఎస్. పార్థసారథి పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిల సమక్షంలో పార్టీలో చేరారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 29వ రోజు పాద యాత్ర ఈ గ్రామం మీదుగా సాగింది. పెద్ద కడుబూరు గ్రామంలో ఏర్పటైన భారీ బహిరంగా సభలో షర్మిల ప్రసంగించారు. ప్రభుత్వం, టీడీపీలపై నిప్పులు చెరిగారు.

Back to Top