ఢిల్లీ సమరదీక్ష సభ వద్ద ఉద్రిక్తత

ఢిల్లీ: 

ప్రత్యేక హోదా కోసం ఆరు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న వైయస్ ఆర్ కాంగ్రెస్ ఎంపిలు అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డిల ఆరోగ్యం క్షీణిస్తుండటంతో, వారి చేత బలవంతంగా దీక్ష విరమింప చేసేందుకు డాక్టర్లు పోలీసులను దీక్షా స్థలికి  రప్పించారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

తాజా వీడియోలు

Back to Top