టీడీపీ మద్దతుదారులు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

 
కర్నూలు: నగరంలోని పాతబస్తీకి చెందిన టీడీపీ మద్దతుదారులు బాబుబై ఆధ్వర్యంలో సుమారు వంద మంది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  వీరికి పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో జాకీర్‌బాషా, మహెబూబ్‌బాషా, మాబాషా, షఫిక్‌ అహ్మద్, జహూర్, అబ్దుల్‌ రషీద్, సిలార్‌సాహెబ్, అలీంబాషా, గౌస్‌సాబ్, వాజీద్, ఇస్మాయిల్, సలీంబాషా తదితరులు ఉన్నారు.
 
Back to Top