మాఫియా డాన్ గా చంద్ర‌బాబు..!


శ్రీ‌కాకుళం) ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌హార శైలి మీద మాజీ మంత్రి త‌మ్మినేని సీతారాం మండి ప‌డ్డారు. ఆయ‌న ఒక మాఫియా డాన్ లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. శ్రీ‌కాకుళంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ట్యాపింగ్ టెక్నాల‌జీ కోసం బాబు ప్ర‌య‌త్నించార‌న్న వార్త‌ల్ని ఆయ‌న కాద‌న‌గ‌ల‌రా..! అని త‌మ్మినేని ప్ర‌శ్నించారు. ఒక వైపు తాను ట్యాపింగ్ కోసం ప్ర‌య‌త్నించి, మ‌రో వైపు మాత్రం ట్యాపింగ్ త‌ప్పు అంటూ ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. 
Back to Top