వరంగల్ జిల్లాలో టీ వైయస్సార్సీపీ నేతల పర్యటన

తెలంగాణ వైయస్సార్సీపీ నేతలు రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర వైయస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు జిల్లాలో పర్యటిస్తారు. నర్సంపేట, వర్థన్నపేట, పరకాల ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.

Back to Top