విద్యాసామాగ్రి పంపిణీ

ఉదయగిరి:పట్టణంలో బీసీ కాలనీలోని తెలుగు మరియు ఉర్ధూ ప్రాధమిక పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్ధులకు స్ధానిక వైయస్సార్‌ అభిమానులు సోమవారం విద్యాసామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అభిమానులు ఆయాపాఠశాలల్లోని విద్యార్ధులకు పలకలు, నోట్‌బుక్స్, పెన్నులు అందించారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్‌ అభిమానులు మునీర్,పెంచలయ్య, బికారి సాహెబ్, హెఉస్సెన్‌పీరా, పాఠశాల హెచ్‌ఎంలు సాధిక్,నాగయ్య ఉపాధ్యా సిబ్బంది పాల్గొ న్నారు.
Back to Top