వైయస్‌ జగన్‌ను కలిసిన సింహాచలం వేదపండితులు

 


శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని సింహాచలం వేదపండితులు అంక్షితలు వేసి ఆశీర్వదించారు. ఈ మేరకు బుధవారం ప్రజా సంకల్ప యాత్రలో వైయస్‌ జగన్‌ను సింహాచలం వేదపండితులు కలిశారు. వైయస్‌ జగన్‌ ఆరోగ్యంగా ఉండాలని దీవించారు. ప్రజా సంకల్ప యాత్ర బుధవారం 308వ రోజు అట్టలి నుంచి ప్రారంభించారు.
 
Back to Top