హైకోర్టు వ్యాఖ్యలు బాబుకు చెంపపెట్టు

అనంతపురం : వైయస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాజధాని నిర్మాణంపై హైకోర్టు వ్యాఖ్యలు చంద్రబాబుకు చెంపపెట్టు అన్నారు. స్విస్ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని స్విస్ ఛాలెంజ్ పద్దతిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top