వివాహ వేడుకలకు హాజరైన శంకరనారాయణ

అనంతపురం: రొద్దం మండల పరిధిలోని పి.రొప్పాల తిమ్మయ్య కుమర్తె శ్యామల, రఘు వివాహ వేడుకలకు గురువారం వైయస్ఆర్‌ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనానాయణ హాజరయ్యారు. వధూవరుణులను అతక్షతలతో అశీర్వదించారు.ఆయన వెంట పలువురు వైయస్‌ఆర్‌ సీపీ మండల కన్వీనర్‌ బి.నారాయణరెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్,యూ.మూర్తి,రవి తదితర నాయకులు ఉన్నారు. 

Back to Top