పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

కర్నూలుః జిల్లా పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ  వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి, ఎంపీ బుట్టా రేణుక, ఇతర పార్టీ నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. Back to Top