రాజధాని రైతులకు అండగా వైయస్‌ఆర్‌సీపీ..

అమరావతిః రాజ«ధానికి భూములు ఇవ్వలేదని ప్రభుత్వమే రైతుల పంటలను తగలపెట్టిందని  మంగళగిరి వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆ నెపాన్ని వైయస్‌ఆర్‌సీపీపై నెట్టివేసిందన్నారు.నాలుగేళైనా ఒక్క ఆధారాన్ని ప్రభుత్వం బయట పెట్టలేకపోయిందన్నారు.రాజధాని రైతులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందన్నారు.
Back to Top