సింధుకు వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు


అమ‌రావ‌తి: వ‌ర‌ల్డ్ టూర్ ఫైన‌ల్స్ టైటిల్ గెలిచిన భార‌తీయ ఫ్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించిన పీవీ సింధుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. సింధు విజ‌యం 2018 ఏడాదిని చిర‌స్మ‌ర‌ణీయం చేసింద‌ని అన్నారు. రాష్ట్రం గ‌ర్వించ‌ద‌గ్గ ఈ తెలుగు తేజం రాబోయే కాలంలో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు.

తాజా వీడియోలు

Back to Top