రుణమాఫీపై ఆశలు వదులుకోండి'

గోరంట్ల: గతంలో రుణమాఫీ అమలు కాని రైతులు ఇక ఆశలు వదులుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం చింతలపల్లి బస్టాండ్ వద్ద ఆయన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత వర్షాలకు పంటల నష్టంపై రైతలు ప్రత్తిపాటి దృష్టికి తీసుకువచ్చారు.  రుణమాఫీపై ప్రత్తిపాటి స్పందిస్తూ... గతంలో విడుదల చేసిన మేరకే రుణమాఫీ వర్తిస్తుందన్నారు.

Back to Top