వైయస్సార్సీపీ ధర్నాను అడ్డుకున్న పోలీసులు..పరిస్థితి ఉద్రిక్తం

అనంతపురంః బాలకృష్ణ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని , హిందూపురంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపీ ధర్నా చేపట్టింది. వైయస్సార్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హిందూపురం సమన్వయకర్త నవీన్ మిశ్చల్ ఇంటివద్ద పోలీసులు భారీగా మొహరించారు. నవీన్ మిశ్చల్ ను నిర్బంధించిన  పోలీసులతో వైయస్సార్సీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top