సోమేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మె ల్యే మేకపాటి పూజలు

నెల్లూరు: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమశిలలోని కామాక్షీ సమేత సోమేశ్వరస్వామిని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి  శుక్రవారం దర్శింకున్నారు. ఈ సందర్బంగా వారిని ఆలయ సాంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికారు. మేకపాటి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆయన వెంట వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లు సుధాకరరెడ్డి ,మండల వైయస్‌ఆర్‌ సీపీ నాయకుడు ఎద్దుల శ్రీనివాసులరెడ్డి ,గుండుబోయిన వెంకటరమణ పలువురు నాయకులు ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top