రైతులను పట్టించుకోవడం లేదు

వైయస్‌ఆర్‌ జిల్లా: ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.  మంత్రి దేవినేని ఉమా నిత్యం వైయస్‌ జగన్‌ను విమర్శించడం తప్ప రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. హెరిటేజ్‌ ద్వారా చంద్రబాబు పాడి పరిశ్రమను దెబ్బతీశారన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top