మరో ప్రజాప్రస్థానం 17వ రోజు పాదయాత్ర ప్రారంభం

అనంతపురం :

మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను షర్మిల శనివారం లత్తవరం నుంచి ప్రారంభించారు. పాదయాత్రలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, గుర్నాథరెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లత్తవరం, ఉరవకొండ మీదగా పాదయాత్ర కొనసాగనుంది. ఉరవకొండ బస్టాండ్ సెంటర్ వద్ద బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు.

Back to Top