మహానేత వైయస్‌ఆర్‌ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమయ్యింది..

విశాఖః టీడీపీ ప్రభుత్వం 2014లో  ముస్లిం మైనారిటీలకు 20 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని నరసరావుపేట పార్లమెంటు ముస్లిం ఆగ్రహం వ్యక్తంచేశారు. నేడు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాం.. ముస్లిం ఓట్లు మాకు కావాలంటూ ముస్లిం సామాజికవర్గాన్ని మళ్ళీ మోసగించేందుకు చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.  ముస్లింల అభివృద్ధికి  4 శాతం రిజర్వేషన్‌ కల్పించారన్నారు. మైనారిటీలకు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమయ్యిందన్నారు.
 


Back to Top