వైయస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జననేత పుట్టిన రోజు వేడుకలు

హైదరాబాద్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్
రెడ్డి పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు.
పార్టీ సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి,
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యరు. ఈ సందర్బంగా భారీ
కేక్ ను కట్ చేసి, జగన్ మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో రాష్ట్రానికి సేవలందించాలని ఆకాంక్షిస్తూ
రక్తదానం వంటి  పలు సేవా కార్యక్రమాలను
నిర్వహించారు.

తాజా వీడియోలు

Back to Top