ఇది దొంగల ప్రభుత్వం: అద్దంకి ఎమ్మెల్యే

మార్టూరు, 15 ఏప్రిల్ 2013: ప్రకాశం జిల్లా మార్టూరులో
దీక్ష చేపట్టిన గ్రానైట్ కార్మికులకు అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ సంఘీభావం
తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం రాజ్యమేలుతున్నది దొంగల ప్రభుత్వమని మండిపడ్డారు.  దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ 
హయాంలో వ్యవసాయానికి ఇచ్చిన 9 గంటల ఉచిత విద్యుత్తు ఇప్పుడెందుకు సాధ్యం
కావడంలేదని ప్రశ్నించారు. తక్షణమే కరెంటు సమస్యలను పరిష్కరించకుంటే
రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలు రావన్నారు.
Back to Top